in

no scope and interest to salaar team to promote shruthi haasan?

న్ సైడ్ టాక్ ప్రకారం సలార్ లో శృతికి పెద్దగా ప్రాధాన్యం లేదట. కథ ప్రకారం ఫోకస్ మొత్తం ప్రభాస్, పృథ్విరాజ్ ల మీదే ఉండటంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆమెకు ఎక్కువ స్కోప్ ఇవ్వలేదని వినికిడి. ట్రైలర్ లో కూడా జస్ట్ ఒక షాట్ కి మాత్రమే పరిమితం చేశారు. కమర్షియల్ ఫార్మట్ లో డ్యూయెట్లు కూడా పెట్టలేదని సమాచారం. అలాంటప్పుడు శృతికి అదే పనిగా ప్రమోట్ చేయడానికి మెటీరియల్ ఏముందని..

వీలైతే ఈ వారంలో టీమ్ మొత్తం కలిసి ఒక కామన్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు కానీ అదెంత వరకు కార్యరూపం దాలుస్తుందో వచ్చే దాకా చెప్పలేని పరిస్థితి. ఇది ఎంత బ్లాక్ బస్టర్ అయినా శృతికి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కెజిఎఫ్ వచ్చాక శ్రీనిధి శెట్టి కెరీర్ అమాంతం ఊపందుకోలేదు. చాలా నెమ్మదిగా అవకాశాలు వచ్చాయి. ఆల్రెడీ ఒక ఇన్నింగ్స్ ని పీక్స్ లో ఎంజాయ్ చేసిన శృతి హాసన్ కి ఇప్పుడు కొత్తగా హిట్లు ఫ్లాపు వల్ల వచ్చేదేమీ లేదు..!!

Fans desire a Nani-Mahesh Multi-Starrer soon!

Allu Arjun shows special love for Mrunal Thakur!