in

no business for rajinikanth’s re-releases!

కొన్ని నెలల క్రితం రీ-రిలీజ్‌ల ట్రెండ్ చాలా బాగా పనిచేసింది. తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అనేక పాత చిత్రాలు మళ్లీ విడుదలయ్యాక సూపర్‌హిట్‌గా నిలిచాయి. రీసెంట్ గా రీ-రిలీజ్ లు మునుపటిలా వర్కవుట్ కాకపోవడంతో బయ్యర్లు భారీగా నష్టపోతున్నారు. ప్రేక్షకులు కూడా రీరిలీజ్‌లను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. పవన్ గుడుంబా శంకర్..

బాలకృష్ణ భైరవ ద్వీపం కూడా రీ-రిలీజ్ చేద్దామని భావించారు..అయితే అందుకు తగ్గట్టుగా క్రేజ్ లేకపోవడంతో రద్దు చేశారు. ఇప్పుడు శివాజీ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హిట్ సినిమా ముత్తు కూడా గత వారం రీ-రిలీజ్ కోసం ప్లాన్ చేశారు.. కానీ క్రేజ్ పెద్దగా లేకపోవడంతో రద్దు చేశారు. ఇప్పుడు బజ్ పెద్దగా లేకపోవడంతో శివాజీ రీ-రిలీజ్ కూడా వాయిదా పడింది..!!

Samantha launches her own production house ‘Tralala’!

script demand, 3 heroines in for balayya’s next!