in

Nitin and Nithya Menon to team up again!

తెలుగులో అయితే నిత్యను దాదాపుగా మరిచిపోయినట్టైంది. కొత్త సినిమాలేవి సైన్ చేయలేదు. అయితే..ఇప్పుడు యంగ్ హీరో నితిన్ సినిమాలో నటించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు అనే సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాలో కాంతార బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తోంది.

అలాగే లయ కూడా కీలకపాత్రలో కనిపించబోతుంది. ఇక ఇప్పుడు నిత్యా మీనన్ గెస్ట్ పాత్రలో కనిపించబోతుందట. గతంలో నితిన్, నిత్య కాంబినేషన్లో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే..సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో కలిసి నటించనుంది. అయితే..నిత్య మీనన్ ఎలాంటి రోల్ చేస్తుందనే విషయంలో క్లారిటీ రావాలంటే.. సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే..!!

Bhagyashree Borse gets another crazy offer in tollywood!

Bad Phase still continues for Krithi Shetty!