in

nithya menen: i will never do such kind of films

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినిమాల గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. నేషనల్ అవార్డు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అలాగే ఎప్పుడు నేను నటించే ప్రతి పాత్రకు గుర్తింపు రావాలని కోరుకోలేదు అంటూ వెల్లడించింది..ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్న ఇండస్ట్రీ అలాంటిది. నేను సంతోషంగా ఉండే పాత్రలో నటిస్తేచాలని నేను భావించా.

ఎంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లైనా సరే.. మసాలా సినిమాలకు నేను నో చెప్పేస్తా. ఎన్ని కోట్లు ఇచ్చిన అలాంటి పాత్రలలో న‌టించ‌నంటూ చెప్ప‌క‌నే చెప్పేసింది. ఆ పాత్ర‌లు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటూ నిత్యామీనన్ కామెంట్ చేసింది. మంచి పాత్ర అయితే చిన్న సినిమా అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తా. అది ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ అంటూ తాను వెల్లడించింది. అందరూ ఫాలో అవుతున్న రూట్‌లోనే నేను వెళ్లాలని లేదు కదా అంటు చెప్పుకొచ్చింది..!!

Pottel

shocking: Shruti Haasan opts out of Adivi Sesh’s Dacoit!