గ్లామర్ తార నిధి అగర్వాల్..ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్న నటీమణుల్లో ఒకరిగా నిలిచింది. ఈమె ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’..పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ వంటి రెండు పాన్-ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. నిధి ప్రస్తుతం రెండు సినిమాల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతోంది. విజయవాడలో “హరి హర వీరమల్లు” కోసం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షూట్ చేస్తోంది. ఆ తర్వాత హైదరాబాదు వెళ్లి “ది రాజా సాబ్” షూటింగ్‌లో పాల్గొంటుంది..