
మాళవీకా మోహనన్..తన అందం, నటనతో అభిమానుల్ని సంపాదించుకుంది. తమిళం నుంచి వచ్చినఈ భామ..ప్రస్తుతం తన డెబ్యూ తెలుగు సినిమాగా రెబల్ స్టార్ ప్రభాస్, మారుతీ కలయికలో ది రాజా సాబ్ అనే ప్రాజెక్ట్ చేస్తుంది. ఈ క్రమంలో కొంత మంది మాళవీక బ్యూటీ సీక్రెట్ ల గురించి, డైట్ ల గురించి అడిగారు..కానీ ఇంతలో ఒక నెటిజన్లు.. అసలు మీరు వర్జినా..మిమ్మల్ని పెళ్లి చేసుకొవాలని అనుకుంటున్నాను..
మీకు భర్త కావాలంటే ఎలాంటి క్వాలీటీస్ ఉండాలని తింగరి ప్రశ్నలు వేశాడు. దీంతో మాళవిక మోహనన్ ఫైర్ అయ్యారు. ఇలాగా రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు వేయడం మానాలని, ఈ వంకరబుద్దిని మార్చుకొవాలని చురకలు పెట్టారు. ఈ క్రమంలో సదరు నెటిజన్ తన ప్రశ్నను డిలీట్ చేశారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీద ఉందని.. పెళ్లికి సిద్దంగా లేనని మాళవీకి చెప్పుకొచ్చారు. హీరో ప్రభాస్ తో నటించడం ఇష్టమని కూడా మాళవీక మాట్లాడారు. ప్రస్తుతం నటి కామెంట్లు వైరల్గా మారాయి..!!