in

nayanthara walked out, thamannah luckily comes in!

టీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఆవారా’ దర్శకుడు లింగుస్వామి సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొదట నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలని ప్లాన్ చేశారంటా. అయితే చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో తమన్నా చాలా యంగ్ వయసు సుమారుగా 19 లేదా 20 ఏళ్లు మాత్రమే అయినప్పటికీ, కథకు న్యాయం చేసేలా నటించారని లింగుస్వామి ప్రశంసించారు..

మరోవైపు ఆవారా సినిమా మొత్తం రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగిన సినిమా కావడంతో షూటింగ్ మొత్తం ప్రధానంగా ఔట్‌డోర్‌లో సాగిందని, షూటింగ్‌ సమయంలో కారు, ట్రావెలింగ్ కాన్వాయ్ ఉండకపోవడంతో తమన్నా డ్రెస్ మార్చుకోవాలంటే, యూనిట్ సభ్యులు కారు చుట్టూ చీరలతో కవర్ చేసి ప్రైవసీ కల్పించేవారని లింగుస్వామి తెలిపారు. ఈ పరిస్థితుల్లో తమన్న చూపించిన డెడికేషన్‌ ఆశ్చర్యానికి గురి చేసిందని గుర్తు చేసుకున్నారు. ఆమె ప్రొఫెషనలిజం, సినిమాపై చూపిన అంకితభావం నిజంగా ప్రశంసనీయం అన్నారు..!!

A STORY BEHIND THE TITLE ‘adithya 369’!

40 YEARS FOR ABHILASHA!