in

nagnam beauty about her relation with jagapathi babu!

నందమూరి బాలయ్య సింహం అయితే నేను పులి.. ఆయనకు నాకు రెండు రోజులు మాత్రమే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్.. ఆయనకు షార్ట్ టెంపర్ అయ్యి కొడితే నేనూ కొట్టేస్తా అని ఆయన ముందే చెప్పా అని సెల్ఫ్ డబ్బా కొట్టిన నగ్నం బ్యూటీ శ్రీరాపాకా .. ఆ తరువాత విజయ్ దేవరకొండ తనకు బాగా క్లోజ్ అని అర్థరాత్రి ఐస్ క్రీమ్‌లు తినేవాళ్లం అని చాలా కథలు వివిధ ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. ఏమో అవన్నీ నిజమే అయ్యి ఉండొచ్చు కాని.. ఆమె చెప్పే విధానం మాత్రం కాస్త తేడాగానే ఉంది. ఎంతైనా వర్మగారి హీరోయిన్ కదా ఆ మాత్రం ఉంటుందిలెండి. అయితే తాజాగా ఆమె ఫ్యామిలీ హీరో జగపతిబాబుతో మంచి రిలేషన్ ఉందంటూ హాట్ కామెంట్స్ చేసింది. శ్రీ అంటే లక్ష్మీ దేవి అని.. నేను ఎవరిలైఫ్‌లోకి వెళ్తే వాళ్ల లైఫ్ మారిపోతుంది.. అలాగే జగపతిబాబు లైఫ్ కూడా మారిపోయింది అంటూ నమ్మబుల్ కాని విషయాన్ని చెప్పుకొచ్చింది..

AKKINENI NAGARJUNA CDP!

pooja hegde in pawan harish film!