
అక్కినేని నాగార్జున సరసన నడుము సుందరి ఇలియానా నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, ఇలియానా నటించిన ‘రైడ్’ మూవీని టాలీవుడ్‌లో రీమేక్ చేయాలనుకుంటున్నారట ప్రవీణ్. ఈ చిత్రంలో నాగ్ హీరోగా, ఇలియానాను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికే ఇలియానాకు బాలీవుడ్‌లో ఆఫర్లు అంతంతగా మాత్రంగానే వున్నాయి. ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం కూడా బ్రేకప్ అయ్యింది. దీంతో ఆమె కన్ను మరోసారి టాలీవుడ్‌పై పడింది.

