in

nagarjuna says no to adult web series!

వెబ్ సిరీస్ అంటేనే అడల్ట్ కంటెంట్..అన్న భావన చాలామందిలో వుంది. అది కొంత మేర నిజం కూడా. మొన్నా మధ్య వెంకటేష్ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ గుర్తుంది కదా..పచ్చి బూతుల పర్వం అది. కానీ, ఆ వెబ్ సిరీస్ కమర్షియల్‌గా బాగానే వర్కవుట్ అయ్యింది. అదే సమయంలో విక్టరీ వెంకటేష్‌కి చాలా చాలా చెడ్డ పేరు కూడా తీసుకొచ్చింది ఫ్యామిలీ ఆడియన్స్‌లో..

అలాంటి వెబ్ సిరీస్ ప్రతిపాదన తాజాగా నాగార్జున ముందుకొచ్చిందట. అందులోని అడల్ట్ కంటెంట్‌ తాలూకు డోస్ కాస్త తగ్గిస్తే, చేయడానికి నాగార్జున ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి, డోస్ తగ్గిస్తారా..తగ్గించకపోతే, నాగార్జున ప్లేస్‌లో వేరే ఆప్షన్ వుందా..ఏమో మరి..అన్నట్టు, నాగచైతన్య ఈ మధ్యనే ఓ వెబ్ సిరీస్‌లో దర్శనమిచ్చాడు. అది బాగానే వర్కవుట్ అయ్యింది..!!

Keerthy Suresh reveals about her first love letter!

Ranveer Singh -Johnny Sins Ad Goes Viral!