in

Naga Chaitanya and Sai Pallavi’s thandel to have two climaxes?

డవలు నడుపుతూ చేపలు పట్టే ఒక మాములు యువకుడు ప్రాణాలకు తెగించి పాకిస్థాన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే పాయింట్ మీద చాలా థ్రిల్లింగ్ గా రూపొందిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. దీనికి సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ లీక్ ఏంటంటే తండేల్ కోసం రెండు క్లైమాక్స్ లు పరిశిలనలో ఉన్నాయట. చైతు సాయిపల్లవిల మధ్య ప్రేమను ఎలా ముగించాలనే దాని మీద ప్రస్తుతానికి చందు మొండేటి వేర్వేరు వెర్షన్లు రాసుకున్నారట.

ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద లోతుగా విశ్లేషించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఏదో రెగ్యులర్ హీరోయిన్ తరహాలో కాకుండా బుజ్జితల్లి క్యారెక్టర్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే సాయిపల్లవిని కోరి మరీ తీసుకొచ్చారని వినికిడి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి ఇద్దరి నటన పీక్స్ లో ఉంటుందట..!!

prabhas doing a big favor to manchu family!

glamour overdose for allu arjun and trivikram’s film?