in

mrunal thakur is the new south queen!

కేసారి ముగ్గురు స్టార్ హీరోలకి ఓకే చెప్పిందని తెలుస్తోంది. స్టార్ హీరోలు అజిత్, శింబు, శివ కార్తికేయన్ లతో నటించే అవకాశాన్ని ఈ అమ్మడు అందుకుందని సమాచారం. మార్క్ ఆంటోనీ ఫేమ్ అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ చేస్తున్న సినిమాలో మృణాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని తెలుస్తోంది. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ చేసే  శివ కార్తికేయన్ సినిమాలో కూడా మృణాల్ ఫైనలయ్యిందట.

కమల్ హాసన్ నిర్మాతగా, శింబు హీరోగా చేస్తున్న సినిమాలో మృణాల్ ఫిక్స్ అయ్యింది.  ఇలా వరుస సినిమాలతో తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయి, ఫుల్ ఖుషీగా ఉంది. ఇన్నాళ్ళకి మృణాల్ కష్టాలు ఫలించాయి, మంచి రోజులొచ్చాయి అని తన శ్రేయోభిలాషులు కూడా సంతోష పడుతున్నారు. రానున్న కాలంలో సౌత్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి మృణాల్ చేరుతుందేమో చూడాలి..!!

tollywood hero is the reason behind anupama’s bold act?

tamannah reveals secret behind her name change!