in

mama mahadevan peru venuka unna rahasyam!

సంగీత దర్శకుడు కే.వి.మహదేవన్ గారికి తెలుగు సినీ పరిశ్రమలో “మామ మహదేవన్” అని పేరు ఉండేది. 1962 లో ఆదుర్తి సుబ్బా రావు గారి డైరెక్షన్ లో వచ్చిన ” మంచి మనసులు” అనే చిత్రానికి కే.వి.మహదేవన్ సంగీత దర్శకులు. ఆ చిత్రంలో ” మామ మామ, ఏమే, ఏమే భామ” అనే సాగె ఒక ఫోక్ సాంగ్ చాల పాపులర్ అయింది. ఆ రోజుల్లో యువతరాన్ని ఉర్రుతలు ఊగించిన సాంగ్ అది.ఏ హోటల్ లో కి వెళ్లిన, ఏ ఫంక్షన్ కి వెళ్లిన ఈ పాటే వినిపించేది. అప్పటి నుంచి మహదేవన్ గారిని ” మామ మహదేవన్”అని పిలవటం ప్రారంభించారు, తెలుగు ప్రేక్షకులు, మరియు తెలుగు సినీ పరిశ్రమలోని వారు. ఆ దెబ్బ తో కే.వి. మహదేవన్ కాస్త “మామ మహదేవన్” గ మారి పోయారు. అయన అసలు పేరు” కృష్ణన్ కోవిల్ వెంకటాచలం, మహదేవన్,” ఈ పేరు చాల తక్కువ మంది కి తెలుసు అని చెప్ప వచ్చు.

Anchor Sreemukhi Hot Pics in Black and Gold Saree!

thamanna daring step for nithin’s ‘maestro’!