in

Mallika Sherawat revealed she refused to sleep with Heroes!

శృంగార తార మల్లికా శరావత్ తన బోల్డ్ రోల్స్ తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని ఒక ఊపు ఊపిన నటి. మల్లిక నటించిన మర్డర్ లాంటి చిత్రాలకు ఇప్పటికి యువతలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లకు ధీటుగా ఆమె క్రేజ్ ఉండేది. లాంటి మల్లికా శరావత్ తన కెరీర్ లో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొందట. ఓ ఇంటర్వ్యూలో మల్లికా.. బాలీవుడ్ హీరోల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో వివరించింది.

నేను నటించే రోజుల్లో ఇప్పుడున్నంతగా సోషల్ మీడియా, మీడియా సపోర్ట్ హీరోయిన్లకు లేదు. దీనితో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చేది. నేనైతే చాలా సార్లు వేధింపులకు గురయ్యాను. ముఖ్యంగా నా ఆన్ స్క్రీన్ ఇమేజ్ వల్ల చాలా మంది కో స్టార్స్, హీరోలు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. తమతో రాత్రి గడపమని, పడుకోమని అడిగేవారు. నిరాకరించినందుకు చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయాను. అప్పట్లో హీరోయిన్లుగా నిలదొక్కుకోవాలంటే ఇలాంటివి తప్పదు అన్నట్లు పరిస్థితి ఉండేది.

Allu Arjun’s Daughter To Make Her Film Debut With Samantha’s film!

Hottest Photoshoot of Eesha Rebba in Denim Shorts!