in

MAHESH MANASU DOCHINA SAMUDRAKHANI!

హేష్ బాబు చాల గొప్ప మనసు గల మనిషి అని అందరు ఒప్పుకుంటారు ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. అటువంటిది ఆయన స్నేహితుల విషయం లో ఎలా ఉంటారు అనేది చెప్పవలసిన పనే లేదు, తన సహా నటుడు ఒకరు, మహేష్ బాబు షూటింగ్ లో ధరించిన కళ్ళ జోడు చూసి మనసు పారేసుకున్నాడట, అది తెలిసిన మహేష్ బాబు ఏం చేసాడో తెలుసా? ” సర్కారువారి పాట” చిత్రం షూటింగ్ లో మహేష్ బాబు వేసుకున్న కళ్ళ జోడు అందాలకు, సముద్రఖని మనసు పారేసుకున్నాడట,సముద్రఖని గారికి కళ్ళ జోళ్ళు సేకరించే హాబీ ఉందట,ఈ హాబీలు ఉన్నాయి చూడండి ,అవి కూడా వ్యసనం లాంటివే, అందుకే ఇక ఆపుకోలేక మహేష్ బాబు ను అడిగేశాడట సముద్రఖని..

సర్, మీరు వేసుకున్న కళ్ళ జోడు చాల బాగుంది, అది నాకు ఇస్తారా, మీ గుర్తుగా దాచుకుంటాను అని అడిగారట. అది విన్న మహేష్ బాబు, నువ్వు సముద్రఖని అయితే, నేను “స్నేహగని” ని , “ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను” మీ నటనకు ఒక్క కళ్ళ జోడు ఏమి సరిపోతుంది , మొత్తం కళ్ళ జోళ్ళ షాపే గిఫ్ట్ ఇస్తాను అని కమిట్ అయ్యారట, ఇక పండు గాడి కమిట్మెంట్ ఎలా ఉంటాదో మనందరికీ తెలిసిన విషయమే. అది విన్న సముద్రఖని మహేష్ తన నటనను మెచ్చుకోవటమే కాకా, తనకు కళ్ళ జోళ్ళ షాపును గిఫ్టుగా ఇస్తాను అనటం తో ఉబ్బి తబ్బిబ్బయ్యారట.

ananya pandey In Talks With Koratala Siva For NTR 30!

Payal Rajput lip lock with bf Saurabh Dhingra on stage!