in

Mahesh Babu’s wife Namrata Shirodkar to make her re entry?

న్నాళ్లలో నమ్రత సెకండ్ ఇన్నింగ్స్ గూర్చి ఎలాంటి ఆలోచన చేయలేదు. కనీసం ఆమె రీఎంట్రీ పై వార్తలు కూడా రాలేదు. కానీ 20 ఏళ్ల తర్వాత నమ్రత రీ ఎంట్రీ పై ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరలవుతోంది. ప్రముఖ ఫ్యామిలీకి చెందిన ఓ యంగ్ హీరో సినిమాలో నమ్రత కీలక పాత్రలో నటించనుందని టాక్. అది కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ అని ఫిలిం నగర్ టాక్.

అదిగో పిలి అంటే ఇదిగో తోక అన్నట్టు అది కచ్చితంగా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ మూవీ అయి ఉంటుందని గెస్సింగ్ లు మొదలు పెట్టారు సినీప్రియులు. మొత్తానికి నమ్రత ఇన్నాళ్ళకి రీఎంట్రీ ఇస్తోందని మహేష్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. కొందరు వెల్ కమ్ బ్యాక్ మేడమ్ అంటూ కామెంట్లు పెడుతుండగా.  మరికొందరు ఇది ఫేక్, నిజమైతే బాగుణ్ణు అని స్పందిస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు క్రేజీ ఆఫర్లు వచ్చినా నో చెప్పిన నమ్రత, తనకు మ‌ళ్లీ సినిమాల్లో యాక్ట్ చేయాల‌నే ఆస‌క్తి లేద‌ని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది..!!

animal beauty Tripti Dimri’s ‘Bad News’ becomes trendy!

actress Urvashi Rautela gets injured on the sets of NBK109!