in

Mahesh Babu-Rajamouli Film To Be In Two Parts?

అడ్వెంచర్స్ జానర్లో సీక్వెల్స్ మరిన్ని రానున్నాయని సమాచారం. అంటే ఇండియన్ జాన్స్ మాదిరిగా.. ఒకదాని తర్వాత ఒకటి సీక్వెల్స్ వస్తాయని పాత్రలు అవే ఉండి..కథ‌ కథనాలు మారుతాయి అని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న తాజా అప్డేట్ పై మూవీ టీం నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన లేదు. ఇలాంటి క్రమంలో రాజమౌళితో సినిమా అంటే దాదాపు మూడేళ్లు ఆ హీరో రాజమౌళికి సెరెండ‌ర్ అవ్వ‌క‌ తప్పదు.

అలాంటిది మహేష్ మూవీ రెండు పార్ట్‌లు అంటే దాదాపు 5 ఏళ్ళు జక్కన్న దగ్గర లాక్ అయిపోయినట్లే అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూట్ జనవరి నెలలో ప్రారంభమవుతుందని..రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికీ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ కథ రాయడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టిందని..ఆయన వెల్లడించాడు. ఇక మహేష్ పొడవాటి జుట్టు, గడ్డంతో పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అవుతున్న సంగతి తెలిసిందే..!!

dusky beauty Pooja Hegde reduces her remuneration!

can you guess how many times these heroes died in movies!