in

lady superstar nayanthara’s Caravan and On-Set Requirements!

హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా కొనసాగుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్‌ను కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా సమతుల్యంగా నడుపుతున్నట్లు సమాచారం. షూటింగ్ సమయంలో నయనతారకు ప్రత్యేకంగా లగ్జరీ క్యారవాన్ అందుబాటులో ఉంటుందట..

విశ్రాంతి తీసుకోవడానికి, మేకప్ చేసుకోవడానికి, డ్రస్ మార్చుకోవడానికి అవసరమైన అన్ని సౌకర్యాలతో ఈ క్యారవాన్ రూపొందించినట్లు చెబుతున్నారు. ఇటీవల ఆమె ఉపయోగిస్తున్న క్యారవాన్‌లో పూర్తి ఏసీ సదుపాయం, మసాజ్ ఫెసిలిటీ, మీటింగ్ స్పేస్ వంటి ఆధునిక ఏర్పాట్లు ఉన్నాయని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. కొన్ని సందర్భాల్లో ఒకే ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నప్పుడు రెండు క్యారవాన్‌లు అవసరమవుతాయని కూడా ప్రచారం జరుగుతోంది..!!

Lenin: A Make or Break Film for Bhagyashri in telugu!

bollywood star Vivek Oberoi unveiled as Spirit villain!