in

lady superstar Nayanthara to tie the knot with a tree first?

వీరిద్దరి పెళ్లి పీఠలెక్కనున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ జంట మాత్రం ఇప్పటి వరకు ఈ గుడ్‌ న్యూస్‌ చెప్పలేదు. ఎప్పటికప్పుడు వివాహం వాయిదా పడుతూ వస్తోంది. ఒకానొక సమయంలో అయితే నయన్‌, విఘ్నేష్‌లు వివాహం క్యాన్సిల్‌ అయిందని కూడా వార్తలు వచ్చాయి. వీరి వివాహం వాయిదా పడుతూ రావడమే దీనికి కారణంగా అప్పట్లో వైరల్‌ అయింది. అయితే నయన తార, విఘ్నేష్‌ల వివాహం వాయిదా పడుతుండడానికి పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. నయనతారకు పుట్టుకతో దోషం ఉందని ఆ కారణంగానే దోష పరిహారం చేసుకునేంత వరకు వివాహం చేసుకోకపోవడమే మంచిదని పండితులు చెప్పడంతో ఈ జంట పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలోనే దోష నివారణ చర్యలో భాగంగా నయనతార కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విఘ్నేష్‌ కంటే ముందు నయనతార ఓ చెట్టును పెళ్లి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. జ్యోతిష్యుల సూచన మేరకు నయన్‌ తొలుత చెట్టును పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

sravani nikki stills at a movie press meet!

director Shankar’s son-in-law booked for sexually harassing minor!