in

Kriti Sanon says she wants to MARRY her Adipurush costar Prabhas!

ప్ప‌టికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న ప్ర‌భాస్ ఎప్పుడు పెళ్లి పీట‌లెక్కుతాడ‌నేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ప్ర‌భాస్ తోటి హీరోలంద‌రు పెళ్లి చేసుకొని ఆనంద‌మైన జీవితం గ‌డుపుతుండ‌గా, ప్ర‌భాస్ మాత్రం త‌న పెళ్లిని ఇంకా పెండింగ్‌లోనే పెట్టాడు.అయితే ఎంతోమంది అమ్మాయిల‌ క‌ల‌ల రాకుమారుడిగా ఉన్న ప్ర‌భాస్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఉంది. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్‌ని బాలీవుడ్ బ్యూటీ పెళ్లి చేసుకుంటానుంటుంది. వ‌న్ నేనొక్క‌డినే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మైన బ్యూటీ కృతి స‌న‌న్.ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారింది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది.సీత పాత్ర‌లో క‌నిపించి మెప్పించేందుకు సిద్ధ‌మైంది. ఈ అమ్మ‌డికి తాజాగా ప‌లు ప్ర‌శ‌లు ఎదురు కాగా, ఇందులో ‘‘ప్రభాస్‌.. టైగర్‌ ష్రాఫ్‌.. కార్తీక్‌ ఆర్యన్‌’ ఈ ముగ్గురి హీరోల్లో మీరు ఎవరితో డేట్‌కు వెళతారు? ఎవర్ని వివాహం చేసుకుంటారు? ఎవర్నీ ఫ్లర్ట్‌చేస్తారు?’ అనే వాటికి కృతీ సనన్‌ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని, టైగర్‌ ష్రాఫ్‌తో డేటింగ్‌కు వెళతానని, కార్తీక్‌ ఆర్యన్‌ను ఫ్లర్ట్‌ చేస్తానని కృతీ సనన్‌ చెప్పారు. ప్ర‌భాస్‌-కృతి న‌టిస్తున్న‌ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయాలనుకుంటున్నారు.

after ajay devgan, now rakul to romance akshay kumar!

Bandla Ganesh turns hero for a Tamil remake!