in

Kriti Sanon coming back to tollywood with ram charan’s film?

ర్శకుడు సుకుమార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ (RC17) గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ కృతి సనన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం..కృతి సనన్ తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నాగచైతన్యతో ‘దోచేయ్’ సినిమాలో నటించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆమె బాలీవుడ్‌కు మకాం మార్చారు..అక్కడే వరుస సినిమాల్లో నటిస్తుంది. మొన్నామధ్య ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ అనే సినిమా చేసింది. రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా డబుల్ డిజాస్టర్ అయ్యింది..!!

Sneha recalls about her spinal injury accident!