in

king nagarjuna’s ‘wild dog’ to skip theatres!

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘వైల్డ్ డాగ్’ చిత్రంలో నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నారు . అందాల భామలు దియా మీర్జా – సయామి ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆలస్యమై ఈ మద్యనే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే లాక్ డౌన్ లో బంద్ అయిన థియేటర్లు మళ్ళీ ఈ డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ సినిమాతో తెరుచుకున్నాయి.

దాంతో సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల సంఖ్య పెరుగుతుంది. అయితే ‘వైల్డ్ డాగ్’ ను మాత్రం నేరుగా ఓటీటీ లోనే విడుదల చెయ్యాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. అందుకోసం ఓ డేట్ కూడా ఫిక్స్ చేసారు. రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చూడాలి మరి ఈ సినిమా హిట్ కోసం చూస్తున నాగార్జున కు దానిని అందిస్తుందా… లేదా అనేది.

ismart beauty has 2 releases for this pongal!

aishwarya rajesh in pawan kalyan – krish combo movie?