in

kiara advani has become the most googled person of the year!

2023 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే నూతన సంవత్సరం లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాదిలోని కీలక ఘటనలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో గూగుల్  సరికొత్త నివేదికను వెల్లడించింది. ఈ ఏడాది అత్యధికంగా నెటిజన్లు సెర్చ్ చేసిన సెలబ్రిటీలు ఎవరు అనే అంశాన్ని వెల్లడించింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ టాప్ ప్లేస్ లో నిలిచింది..

ముఖ్యంగా ఆమె పెళ్లి ఫోటోల గురించి ఎక్కువగా ఆరా తీసినట్లు వెల్లడించింది. కియారా భర్త ఎవరు? అతడు ఏం చేస్తాడు? వీరిద్దరి ప్రేమ ఎలా మొదలయ్యింది? పెళ్లి ఎలా జరిగింది? అనే విషయాల గురించి నెటిజన్లు తెలుసుకునే ప్రయత్నం చేశారట. దీంతో ఆమె ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలబ్రిటీలలో నెంబర్ 1గా చోటు దక్కించుకుంది..!!

Animal’s Tripti dimri wants to work with Jr NTR!

samyuktha menon finally comes out public after a gap!