in

Keerthy suresh has a policy of avoiding intimate scenes on-screen!

ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో హాట్ టాపిక్‌గా మారిన కీర్తి, కెరీర్ ప్రారంభంలో మాత్రం పాత్రల ఎంపిక విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకునేందంటా. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. లిప్‌లాక్‌ సన్నివేశం ఉందన్న కారణంతో కీర్తి ఏకంగా సినిమాను వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా మరేదో కాదు 2021లో విడుదలైన మాస్ట్రో సినిమా. నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం కోసం తొలుత కీర్తిని కథానాయికగా ఎంపిక చేశారు. అయితే సినిమాలో లిప్‌లాక్ సీన్ ఉందన్న కారణంగా ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది..!!

Who are the telugu best actors if a biopic is made on Indian cricketers!