in

Kareena Kapoor, Kiara Advani confirmed for Yash’s Toxic!

శ్ పక్కన  కరీనా కపూర్ హీరోయిన్ అని వినిపించింది. దీనితో యశ్ ఫాన్స్ కొంచెం డీలా పడ్డారు. కరీనా క్రేజ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కాదు. పైగా యశ్ కంటే కరీనా పెద్దది. ఇంత మంది ఉండగా కరీనాని ఎందుకు తీసుకున్నారు అనే విమర్శలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే యశ్ ఫాన్స్ ఆనందపడే విషయం ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది.

ఈ మూవీలో కరీనా నటించటం నిజమే కానీ హీరోయిన్ గా కాదు. యశ్ కి సిస్టర్ గా అని సమాచారం. ఆలా అయితే యశ్, కరీనా అక్కా, తమ్ముడిలా అలరించనున్నారన్న మాట. ఇప్పుడు హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేశారు. ఆమె మరెవరో కాదు ‘కియారా అద్వానీ’. టాక్సిక్ పాన్ ఇండియా మూవీ కావటంతో అన్ని భాషల్లో గుర్తింపు ఉన్న కియారా అద్వానీ అయితే బెటరని మేకర్స్ ఈమెని ఫిక్స్ చేసినట్టు సమాచారం..!!

Akshay Kumar to debut in Telugu with Vishnu Manchu’s ‘Kannappa’!

samantha replies a fan why cheat innocent naga chaaitanya!