in

‘Kalki 2898 AD’ Emerged As The Biggest Indian Opener Of All Time!

వర్సీస్‌లో కల్కి ప్రీ బుకింగ్స్‌ ఇటీవల ఓపెన్‌ చేసిన కొన్ని గంటల్లోనే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. దర్శక దిగ్గజం రాజమౌళి రూపొందించిన RRR సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ మిలియన్‌ డాలర్ల బిజినెస్‌ జరిగింది. ఇప్పుడు ఆ సేల్‌ రెండు మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. కేవలం నార్త్‌ అమెరికాలోనే రెండు మిలియన్‌ డాలర్ల బిజినెస్‌ జరగడం విశేషం..

సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అమ్మకాలు జరిగిన తొలి భారతీయ సినిమాగా కల్కి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మూవీ రిలీజ్‌కు ఇంకా 7 రోజుల సమయం మాత్రమే ఉండడంతో బిజినెస్‌ మరింత పెరిగే అవకాశముందని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా కల్కీ హవా నడుస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 5000 టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది..!!

struggling hero nithin enters into theatre business!

Ram Charan To Undergo massive Transformation for RC16!