in

jhanvi kapoor to romance suriya?

సినిమా ఏకంగా 32 భాషల్లో రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమాలో సూర్య ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా అనంతరం సుధా కుంగర తో ఓ సినిమా చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా షూటింగ్ మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే సూర్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట.

బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహరా దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సూర్య ఓకే చెప్పారట. మహాభారతం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతోందట. ఇందులో సూర్య కర్ణుడి పాత్రలో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథని సిద్ధం చేసుకున్నారట. మార్చి నెలలో సినిమా షూటింగ్ ప్రారంభించేలా షెడ్యూల్ ని తయారు..!!

guruji Trivikram once again copied novel?

person behind deepfake video of Rashmika arrested!