in

Janhvi Kapoor’s Wedding plan, Locations Are already decided!

జాన్వీ కపూర్…శ్రీదేవి కూతురు, బోనీ కపూర్ తనయ, అర్జున్ కపూర్ చెల్లెలు! మరి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న జాను పెళ్లి ఎలా చేసుకుంటుంది? ఖచ్చితంగా బిగ్ ఫ్యాట్ బాలీవుడ్ వెడ్డింగే జరుగుతుంది. కాదుకూడదంటే సముద్రాలు దాటి వెళ్లి ఏ విదేశంలోనో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటంది! ఇంతే అనుకుంటున్నారా? అయితే, జాన్వీ లెటెస్ట్ ఇంటర్వ్యూలోని హైలైట్స్ వింటే మీరు తప్పకుండా షాకవుతారు! టిపికల్ బీ-టౌన్ బ్యూటీస్ చెప్పే ఏ సమాధానం కూడా అతిలోక సుందరి కూతురు, యువలోక సుందరి… జాన్వీ చెప్పలేదు!

జాన్వీ కపూర్… శ్రీదేవి కూతురు, బోనీ కపూర్ తనయ, అర్జున్ కపూర్ చెల్లెలు! మరి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న జాను పెళ్లి ఎలా చేసుకుంటుంది? ఖచ్చితంగా బిగ్ ఫ్యాట్ బాలీవుడ్ వెడ్డింగే జరుగుతుంది. కాదుకూడదంటే సముద్రాలు దాటి వెళ్లి ఏ విదేశంలోనో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటంది! ఇంతే అనుకుంటున్నారా? అయితే, జాన్వీ లెటెస్ట్ ఇంటర్వ్యూలోని హైలైట్స్ వింటే మీరు తప్పకుండా షాకవుతారు! టిపికల్ బీ-టౌన్ బ్యూటీస్ చెప్పే ఏ సమాధానం కూడా అతిలోక సుందరి కూతురు, యువలోక సుందరి… జాన్వీ చెప్పలేదు!

పికాక్ మ్యాగజైన్ కోసం తన పెళ్లి ముచ్చట్లు చెప్పిన జాన్వీ కపూర్, ‘బ్యాచిలరేట్ పార్టీ’ గుట్టు విప్పింది. పెళ్లికి ముందు మిస్ జాను జరుపుకునే చివరి పార్టీని అందమైన దీవిలో పడవపైన ఎంజాయ్ చేస్తుందట! ఇక పెళ్లి ఎక్కడో తెలుసా? మన తిరుపతిలోనట! పూర్తి సంప్రదాయ బద్ధంగా పూలు, మామిడి తోరణాలతో అలంకరించిన పందిరలో ఏడు అడుగులు వేస్తుందట యువ సుందరి! సంగీత్, మెహందీ లాంటి ఈవెంట్స్ అన్నీ ‘మా స్వంతింట్లోనే’ అనేసింది మిస్ కపూర్! ఇంకా షాకింగ్ ఏంటంటే… “అసలు రిసెప్షన్ అవసరమా?” అంటోంది ..

After Bollywood,now ismart girl to debut in Kollywood!

Nidhi Aggarwal Latest pics in White!