in

Janhvi Kapoor To romance icon star Allu Arjun?

ల్లు అర్జున్  నెక్ట్స్ సినిమా ఏంటా అని చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్‌తో బన్నీ ఓ సినిమా చేయనున్నాడనే వార్త తెగ వైరల్ అయింది. కానీ ఆ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని.. అందుకే తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో బన్నీ సరసన బాలీవుడ్ బ్యూటీ, జాన్వీకపూర్ హీరోయిన్‌గా ఓకే చేసినట్టు టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ స్క్రిప్ట్ భారీ బడ్జెట్‌‌తో కూడుకున్నదని సినీ వర్గాల టాక్..

కథ ప్రాపర్‌గా లేకుండా సినిమా సెట్స్ పైకి వెళ్తే బడ్జెట్ విషయంలో తేడా రావచ్చని.. అందుకే త్రివిక్రమ్ టైం తీసుకున్నాడని సమాచారం. దీంతో అట్లీ మూవీ లైన్‌లోకి వచ్చింది. బన్నీతో సినిమా చేయాలని అట్లీ చాలారోజులుగా అనుకుంటున్నారు. వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో డిలే అవుతూ వస్తోంది. త్రివిక్రమ్ సినిమాకు టైం పట్టే అవకాశం ఉండడంతో అట్లీకి లైన్ క్లియర్ అయింది. బన్నీ, అట్లీ ఇద్దరి కాంబోలో హై యాక్షన్ సినిమా తెరకెక్కించనున్నట్టు వార్తలు వస్తున్నాయి..!!

Karan Johar’s Perspective on the Logic in SS Rajamouli’s Films.

Everything about Sreeleela!