in

jahnvi kapoor missed nani movie!

 

జాన్వి కపూర్..ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు దేవర సినిమాతో డెబ్యు ఇవ్వడమే కాకుండా .. రెండో సినిమానే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న మరొక స్టార్ హీరోతో సినిమా అవకాశం కొట్టేయడం అభిమానులకి చాలా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలలో ఆఫర్ అందుకోవడం మామూలు విషయం కాదు . అది అందరికీ తెలిసింసే. జాన్వి కపూర్ కి ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయో..? కూడా అందరికీ తెలుసు .

రీసెంట్గా జాన్వి కపూర్ – నాని కాంబోలో మిస్సయిన.. సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ బాగా వైరల్ గా మారాయి .జాన్వి – నాని కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్ హిట్ సినిమా మరేంటో కాదు ..శ్యామ్ సింఅగ్రాయ్.. జాన్వి కపూర్ ముందుగానే తెలుగులో డబ్బింగ్ ఇవ్వడానికి చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి .ఈ క్రమంలోనే శ్యామ్ సింగరాయ్ సినిమా ద్వారా కూడా డబ్బింగ్ ఇవ్వడానికి బాగా ట్రై చేశారు మేకర్స్ . కానీ బోనికపూర్ బడా హీరోతో అయితేనే జాన్వి డెబ్యూ ఇస్తుంది అని ఆమె కెరియర్ సెటిల్ అవుతుంది అని .. మంచి మంచి ఆఫర్స్ ని మిస్ చేసుకున్నారట..!!

Mahesh Babu’s Niece to Debut in Tollywood!

alia bhatt smoothly rejected ntr – hrithik’s war 2!