
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ప్ర[/qodef_dropcaps] స్తుతం తెలుగులో ఇలియానా సినిమాలు చేయకున్నా తనని ఇక్కడి ప్రేక్షకులు అంత ఈజీ గా మర్చిపోరు. టాలీవుడ్, బాలీవుడ్ లో ఛాన్సులు లేకపోయినా కానీ సోషల్ మీడియాను మాత్రం ఇలియానా షేక్ చేస్తుంది. వయసు మీద పడుతున్న సరే ఎప్పటికప్పుడు ఇలియానా తన అందాలతో ఉనికిని చాటుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఇలియానా పోస్ట్ చేసిన తన బికినీ పిక్స్ ఇప్పుడు వైరల్ గ మారుతున్నాయి. ఈ పిక్స్ ఎంత హాట్ గ ఉన్నాయో మీరే ఒక లుక్ వేయండి.