in

heroine Ameesha Patel defends Mahesh Babu’s controversial comments!

న్నో అద్భుత‌మైన సినిమాల‌తో త‌మ‌కంటూ ఓ క్రెజ్ సంపాధించుకున్న తెలుగు సినిమా హీరోల లిస్ట్ లో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ముందు వ‌ర‌స‌లో ఉంటారు. అమాయ‌క‌త్వ‌పు ఫేస్ తో క‌నిపించ‌డంతో.. ఆయ‌న్ను ఎక్కువ‌గా అమ్మాయిలు ఇష్టప‌డుతుంటారు. అయితే.. ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజ‌రైన ఆయ‌న‌.. సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ లో న‌టించి ఎన్నో విజ‌యాల‌ను అందుకున్నారు క‌దా.. బాలీవుడ్ లో ఏమైనా ట్రై చేస్తారా..? అలాంటి ఆలోచ‌న ఏమైనా ఉందా..? అని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్నకు మ‌హేశ్ స్పందిస్తూ.. బాలీవుడ్ తనను భరించలేదని బ‌దులిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో సంచ‌ల‌నంగా మారింది.

అయితే.. ఇటీవల‌ అడవి శేషు నటించిన ‘మేజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ హార‌య్యారు. ఆ ఈవెంట్ లో ఆయ‌న‌ మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాటలకు చాలా మంది సినీ ప్రముఖులు స్పందించారు. కొంద‌రు విమ‌ర్శలు చేస్తుంటే..ఇంకొంద‌రు మాత్రం మ‌హేశ్ అప్పుడ‌ప్పుడూ కామెడీ చేస్తుంటారంటూ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఇదే విష‌యమై నాని సినిమాలో మహేష్ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టించిన అమీషా పటేల్ స్పందించారు. “మహేష్ బాబు చేసిన కామెంట్ ఓ అమాయక ప్రకటన.. అతను అనవసరంగా మాట్లాడినట్లుగా నేను అనుకోను.. అతను చాలా డిగ్నిఫైడ్ అండ్ లవ్లీ పర్సన్. మహేష్ బాబు ఏ తప్పు చేయడు” అని ముగించింది.

JAYAPRADA MEEDA ALIGINA DIRECTOR BALACHANDER!

official: Jr NTR teams up with Prashanth Neel for NTR 31