in

Here’s how dil Raju Quickly Covered ‘Game Changer’ Losses!

విజయవంతమైన సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేసుకుని, వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను విడుదల చేశారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకుంది. పండుగ సీజన్‌ను పూర్తిగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా ప్రాఫిట్ ను వసూలు చేసి, గేమ్ ఛేంజర్లో వచ్చిన నష్టాన్ని పాక్షికంగా పూడ్చేసింది.

ఈ పరిణామాలు దిల్ రాజు వ్యూహాత్మక ఆలోచనలకు ఉదాహరణగా నిలిచాయి. ఒక సినిమా భారీ బడ్జెట్ పెట్టి నష్టాలను చవి చూసినా, మరో సినిమాతో అదే సమయానికి లాభాలు తీసుకురావడం అతని వ్యాపార నైపుణ్యాన్ని రుజువు చేసింది. మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసే సినిమాలకు సంక్రాంతి సీజన్ ఎప్పుడూ లాభదాయకంగా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. దిల్ రాజు కెరీర్‌లో చిన్న సినిమాలే ఎక్కువగా లాభాలు ఇచ్చినట్లు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేశాయి..!!

Fatima Sana Shaikh Speaks Out on Casting Couch in South India!

Will Salman Khan Join Rajinikanth in Atlee’s Next?