
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]జ[/qodef_dropcaps] బర్దస్త్ యాంకర్ సుదీర్ హీరో గ వచ్చిన సినిమా ‘సాఫ్ట్వేర్ సుధీర్’ మంచి ఓపెనింగ్స్ తొ పోయిన శనివారం రిలీస్ అయ్యింది . తాజాగా సుధీర్ ఇంక హీరోయిన్ ధన్యబాలకృష్ణ ఒక ప్రముఖ టీవీ లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్మీ లైవ్ లొ ఛానెల్ కి కాల్ చేసింది, జబర్దస్త్ జోడి రష్మి ఇంక సుధీర్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడూ వస్తుందని ప్రశ్నించగా.. ‘కొన్ని చర్చలు జరుగుతున్నాయి.. సుధీర్ ప్రస్తుతం ఈ సినిమాతో బీజీగా ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఎంత త్వరగా ఇది జరుగుతుందో చూద్దాం’ అని రష్మీ తెలిపారు. బుల్లి తెర మీద అప్పుడప్పుడు కలిసి నటించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న ఈ జోడి త్వరలొనే మంచి ఫుల్ లెంగ్త్ తీసి మనల్ని అలరించాలని కోరుకుందాం, లెట్స్ వెయిట్ అండ్ సి…