
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]రా[/qodef_dropcaps] జమౌళి, రామ్ చరణ్, jr ఎన్టీఆర్ కాంబినేషన్ లొ వస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా #RRR 70 % షూటింగ్ పూర్తి చేసుకున్న ఇంతవరకు ఎన్టీఆర్‌కు సరైన జోడి దొరకలేదు . ఫైనల్‌గా ఎన్టీఆర్‌కు జోడిని వెతికి పట్టుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. కాసేపటి క్రితం ఆమె ఫోటోతో పాటు క్యారెక్టర్ పేరు అధికారికంగా ప్రకటించారు #RRR టీం . లండన్ కు చెందిన ఈ భామ పేరు ‘ఓలివియా మోరీస్’. లండన్ లొ బాగా పేరు మోసిన ఈ బ్యూటీ అక్కడ ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ , ఇండియన్ సినిమాలోకి యంగ్ టైగర్ సరసన నటించి తన ఎంట్రీ ఇవ్వనుంది. ఆర్ ఆర్ ఆర్ లోఈ బ్యూటీ నటిస్తున్న పాత్రా పేరు ‘జెన్నిఫర్’.
#RRR టీం ట్విట్టర్ లొ ” Welcome aboard #OliviaMorris @OliviaMorris891! We are happy to have you play the female lead #JENNIFER. Looking forward for the shoot. #RRRMovie #RRR.”