in

Fatima Sana Shaikh Speaks Out on Casting Couch in South India!

దంగల్ భామ ఫాతిమా సన షాకింగ్‌ కామెంట్స్‌
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌‘ మూవీతో తెరంగేట్రం చేసిన ఫాతిమా..ఆ త‌ర్వాత కూడా మంచి చిత్రాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకున్నారు. అయితే, తన కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో సౌత్‌ ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి కూడా ఫాతిమా షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

సౌత్ లో కాస్టింగ్ కౌచ్ ఎదురుకున్న నటి ఫాతిమా సన
ఫాతిమా మాట్లాడుతూ.. “నా కెరీర్‌ తొలినాళ్లలో ఒక‌ సినిమా కోసం ఆడిషన్‌కు వెళ్లాను. అక్కడ మీరు ఏం చేయడానికైనా రెడీనా..? అంటూ ఓ ద‌ర్శ‌కుడు నన్ను అడిగాడు. కష్టపడి పనిచేస్తానని..నా పాత్ర కోసం ఏం కావాలో అది చేస్తానని అత‌నితో చెప్పా. కానీ, అతను మాత్రం అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగాడు. నాకు అత‌ని ఉద్దేశం అర్థ‌మైంది. కానీ, అతడు ఎంతకు దిగజారుతాడో చూద్దామని నేను ఏమీ తెలియనట్లే ప్రవర్తించాను” అని ఫాతిమా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వివ‌రించారు..!!

 

anjali breaks silence on ‘Game Changer’ failure and her role!

Here’s how dil Raju Quickly Covered ‘Game Changer’ Losses!