
సమంత, శోభిత అభిమానులు సోషల్ మీడియాలో..ఒకరిపై ఒకరు ఏదో ఒక మాటలు అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వీరిద్దరి జీవితంలో ఒకేసారి గుడ్ న్యూస్ రావడం వారి అభిమానులను సైతం సంతోషపరుస్తుంది. ‘తండేల్’ సినిమా విజయంతో ఫ్యాన్స్‌కు మళ్లీ ఆనందాన్ని అందించాడు నాగచైతన్య. ఇప్పుడు చైతన్య, శోభిత గురించి, మరో సంతోషకరమైన వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ యువ హీరో తండ్రి కాబోతున్నాడన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి..

