in

Family photo of Prabhas and Krishnam Raju goes viral!

ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అయితే ప్ర‌భాస్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి అభిమానుల‌కి చాలా త‌క్కువ తెలుసు. పాన్ ఇండియా స్టార్ ఉప్పలపాటి ప్రభాస్ ది అయితే జగమంత కుటుంబం. డాటర్స్ డే సందర్భంగా కృష్ణంరాజు సతీమణి ఉప్పలపాటి శ్యామలాదేవి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు. ఆ ఫోటోస్ లో ఉప్పలపాటి కుంటుంబానికి చెందిన పలువురు దర్శనం ఇచ్చారు.

తన కూమార్తెలు.. మనవరాళ్లు.. మనవళ్లతో కృష్టంరాజు ఫ్యామిలీ కలర్ ఫుల్ గా దర్శనం ఇచ్చింది. ఇందులో రెబల్ స్టార్ కృష్ణం రాజుతో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. ప్ర‌భాస్ ఫ్యామిలీ ఇంత పెద్ద‌దా అంటూ ఆ ఫొటోని చూసిన నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫొటోని చూస్తుంటే ‘చక్రం’లో ప్రభాస్ మీద చిత్రీకరించిన ‘జగమంత కుటుంబం నాది..’ అనే పాట గుర్తుకు వ‌స్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్, ఆది పురుష్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.

payal ghosh photoshoot stills in pink dress!

Fan Girl Sai Pallavi happy With Mahesh’s Tweet!