in

Esha Gupta breaks silence on dating Hardik Pandya!

టి ఇషా గుప్తా ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. కొన్నేళ్ల క్రితం టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యతో తాను డేటింగ్‌లో ఉన్నట్టుగా వచ్చిన వార్తలపై ఆమె తాజాగా స్పందించారు. నిజానికి తమ మధ్య కొంతకాలం స్నేహం కొనసాగిందని, కానీ అది డేటింగ్ దశలోకి వెళ్లలేదని తేల్చేశారు. “కొన్ని నెలల పాటు మేమిద్దరం మాట్లాడుకున్నాం. మా మధ్య స్నేహం ఏర్పడింది..

అయితే, డేటింగ్‌ దశకు మేము వెళ్లలేదు. రెండు, మూడుసార్లు కలిశాం. మొదట మాటలు మొదలైనప్పుడు రిలేషన్‌గా మారుతుందేమో అనిపించింది. కానీ ఆలోచించినంత కాలం కొనసాగలేదు. మేమిద్దరం విడిపోయాం” అని ఇషా పేర్కొన్నారు. అలాగే ‘కాఫీ విత్ కరణ్’ షోలో హార్దిక్ పాండ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా ఆమె స్పందించారు. “ఆ సమయంలో మేమిద్దరం కలసి లేరు కాబట్టి, ఆయన వ్యాఖ్యలు నన్ను ఏమాత్రం బాధించలేదు” అని చెప్పారు.!!

Rajkummar Rao to Play Sourav Ganguly in biopic!

Allu Arjun Not Playing Shaktimaan, Says Director Basil Joseph!