in

dusky beauty Pooja Hegde to play a Ghost in Kanchana 4!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఇప్పుడు కోలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే దళపతి విజయ్, సూర్య లాంటి స్టార్స్ తో ఛాన్స్ సినిమాలు చేస్తోంద. ఈ రెండు చిత్రాలు 2025లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ కి కోలీవుడ్ నుంచి మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

రాఘవ లారెన్స్ హిట్ ఫ్రాంచైజీలో పూజా హెగ్డే కూడా భాగం అవుతోంది. లారెన్స్ ‘కాంచన’ సిరీస్ నుంచి త్వరలోనే పార్ట్-4 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానీ ‘కాంచన-4’ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. లారెన్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘కాంచన 4’ స్క్రిప్ట్ పూర్తయిందని, ఇది తన గత చిత్రాల మాదిరిగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు..!!

rashmika to have over 5 pan india movie releases in 2025!

can you guess the first heroines for this star heroes!