
సంక్రాంతి సందడికి డింపుల్ హయతి రెడీ అవుతోంది. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో ఈ బ్యూటీ నటిస్తోంది. ఆ సినిమాకు ముందు స్విమ్ సూట్ ఫోటోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. స్విమ్ సూట్ మీద కోట్ ధరించి ఎంత క్లాసీగా ఫోటోషూట్ చేశారో? ‘What does it sound like .!? much like a stone hearted comeback?..!’ అంటూ ఈ ఫోటోలకు ఆమె కాప్షన్ ఇచ్చారు. దాని మీనింగ్ కంటే అందులో ‘కమ్ బ్యాక్’ ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది..
