in

Divi Vadthya still disappointed with her role in Pushpa 2!

బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దివి వద్థ్య, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు పొందింది. ముఖ్యంగా చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” సినిమాలో ఆమె చిన్న కానీ గుర్తుండిపోయే పాత్ర చేసింది. ఆ తర్వాత ఆమెకు “పుష్ప 2: ది రూల్” సినిమాలో కూడా అవకాశం వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో విడుదలై మంచి విజయం సాధించింది. దివి మాట్లాడుతూ..ఈ సినిమాలో తన పాత్ర చాలా ముఖ్యమని ముందుగా చెప్పారని తెలిపింది. అందుకే చాలా ఆశలతో ఈ ప్రాజెక్ట్‌లో చేరిందట. దాదాపు 20 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొని, మరో 10 రోజులు డబ్బింగ్ కూడా చేసింది..

f cube ‘Dhurandhar’!