బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రేమాయణం
రాజమౌళి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్థితి నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ మంచి రైటర్ ఆయన ఎన్నో సినిమాలకు కథలు రాశారు. అలాగే ఆయన అన్న కీరవాణి మంచి మ్యూజిక్ డైరెక్టర్ మరియు గాయకుడు కూడా. అయితే విజయేంద్ర ప్రసాద్ సినిమా రంగంలో తన పని తానుచేసుకుంటూ.. కొడుకు రాజమౌళికి పెళ్లి చేయాలని అనుకున్నారట. ఆ సమయంలోనే ఆయన ఒక స్టార్ హీరోయిన్ ని చూసి ఆమెతో పెళ్లి చేయాలని..దానికి కీరవాణి హెల్ప్ తీసుకొని ఇద్దరు కలిసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి అడుగుదాం అనుకున్నారంట..
రమతో రాజమౌళి ప్రేమ..రెండో పెళ్లి
కానీ ఇంతలో ఎందుకైనా మంచిది అని ఆ హీరోయిన్ పై రాజమౌళి అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని ఫోన్ చేశారంట. రాజమౌళి వద్దు అని చెప్పడం జరిగింది. రాజమౌళి ఇప్పుడు పెళ్లి చేసుకోను అన్నాడట. దానికి కారణమేంటని గట్టిగా అడగగా.. తను అప్పటికే రమాని ప్రేమిస్తున్నానని చెప్పాడంట. రమా అప్పటికి పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుని..ఒక బిడ్డకి తల్లి . అయినా కూడా కొడుకు ఇష్టం లేకుండా స్టార్ హీరోయిన్ చేసినా కూడా ఉపయోగం ఏముందని ఆలోచించి విజయేంద్ర ప్రసాదు.. కీరవాణితో మాట్లాడి వీళ్లిద్దరూ కలిసి రాజమౌళి నిర్ణయాన్ని గౌరవించి రామా నిఇచ్చి పెళ్లి చేయడం జరిగింది..!!