in

director atlee finalized 3 heroines for allu arjun’s film?

ల్లు అర్జున్ – అట్లీ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు జాయిన్ అయ్యారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్ అని ముందుగానే తెలిసింది. ఆమెతో పాటు మృణాల్ ఠాగూర్, పూజా హెగ్డే కూడా ఈ సినిమాలో జాయిన్ అయినట్లు వార్తలు వచ్చాయి. పూజా హెగ్డే ఇప్పటికే అల్లు అర్జున్ తో ‘డీజే దువ్వాడ జగన్నాథం’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో నటించింది.

Malavika Mohanan Denies Being Part Of Chiranjeevi’s film!