in

Deepika Padukone To Share Screen Space With Chiranjeevi?

భోళా శంకర్ భారీ డిజాస్టర్ తో మెగా ఫాన్స్ నిరాశలో కూరుకుపోయారు. మెగాస్టార్ చిరంజీవీ కెరియర్లో చెత్త సినిమాగా నిలిచింది భోళా శంకర్ . దీనితో చిరు కూడా ఈ సారి చాలా జాగ్రత్తలు  తీసుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ద్రుష్టి పెడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీ  చేస్తున్నాడు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రజంట్ ఈ మూవీ షూటింగ్ లో చిరంజీవి బిజీగా ఉన్నట్టు సమాచారం.

వశిష్ఠ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే, స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరటం ఖాయం.ఈ మూవీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. చిరుతో  దీపికా చిందేయనుందని టాక్. ఒక స్పెషల్ ఐటెం సాంగ్ తో  చిరు పక్కన దీపికా మెరవనుందని సమాచారం. ఐటెం సాంగ్ అంటే ఆషామాషీగా సాంగ్ కాదట చాలా స్పెషల్ గా ఉండనున్నట్టుగా తెలుస్తుంది..!!

Tamannaah is under fire for promoting banned betting app!

flops effect, Raviteja Opts for profit sharing deal