in

David Warner cameo in Allu Arjun Pushpa 2?

డేవిడ్ వార్నర్ ఇండియా లో అత్యధిక ఫ్యాన్స్ ఉన్న క్రికెటర్. ఆయన తన కుటుంబంతో కలిసి తెలుగు సినిమా సూపర్ హిట్ పాటలకు డాన్స్ చేసి అప్పట్లో కొత్త ట్రెండ్ సృష్టించాడు. “అల వైకుంఠపురములో” “సరిలేరు నీకెవ్వరూ” పాటలతో ఆయనకు విశేషమైన ప్రజాదరణ సంపాదించింది, ముఖ్యంగా సన్‌రైజర్స్ హైద్రాబాద్ జట్టులో ఉండగా.

అయితే, డేవిడ్ వార్నర్ “పుష్ప” సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారనేది నిజమైతే, ఇది అభిమానులకు నిజంగా ఒక పెద్ద పండుగే. తెలుగు చిత్ర పరిశ్రమలో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ రావడం సినిమాప్రేముల కోసం ఒక ప్రత్యేక అనుభవం కావడం పక్కా. ఈ వార్తపై మక్లారిటీ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు..!!

Huge increase in jhanvi Kapoor’s fees for telugu movies!