
ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.కట్‌చేస్తే సౌత్ స్టార్ బ్యూటీ సమంత అతని భర్త నాగచైతన్యకి కరోనా సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమంత కొద్ది రోజుల క్రితం తన ఫ్రెండ్, పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి బుగ్గపై గట్టిగా ముద్దు పెడుతున్న ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.ఇది షేర్ చేసిన కొద్ది రోజులకే శిల్పాకి కరోనా పాజిటివ్ అని తేలింది.దీంతో సమంత, నాగచైతన్య ఆరోగ్యపరిస్థితి గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.అయితే సమంత పోస్ట్ చేసిన ఫోటో గతంలోదా లేదంటే రీసెంట్ ఫోటోనా అనే విషయంలో క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
					 
					
