in

Comedian Prudhvi Raj in Hospital due to high BP!

400 ఫోన్ కాల్స్ చేసి టార్చర్ పెట్టారని..వైఎస్సార్సీపీ వాళ్ళు రోడ్డు మీద పందులకు పుట్టారా అంటూ ఆగ్రహించారు సినీ నటుడు, కమెడీయన్ పృథ్వీ. సినీ నటుడు, కమెడీయన్ పృథ్వీ తాజాగా ఆసుపత్రిలో చేరాడు. హైదరాబాద్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. హై బీపీతో ఆయన బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 2 రోజుల క్రిందట ‘లైలా’ ఫంక్షన్‌లో పృథ్విరాజ్‌ పొలిటికల్‌ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. పొలిటికల్‌ కామెంట్స్‌తో ట్రోల్‌ అవుతున్నారు పృథ్విరాజ్‌.

WHO IS BEHIND THE NAME “GEETHA ARTS”!

lonely samantha shares interesting post again!