
సమంత నాగ చైతన్య మళ్ళీ కలిసి నటించబోతున్నారా అంటే అవుననే సమాచారం వస్తుంది. వీరి కలయికలో మరో సినిమా రోబోతుంది అని సమాచారం. ఈ సినిమాను విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సామ్ చే ఇద్దరు కలిసి నటిస్తారని తెలుస్తుంది. ఏ మాయ చేసావె సినిమాతో కుదిరిన వీరి జోడీ పెళ్లి పీటల వరకు వచ్చింది, ఇప్పుడు ఇద్దరు దాంపత్య జీవితంలో ఉండగానే కలిసి సినిమాలు చేస్తున్నారు. మొన్నామద్య వీరు మజిలీ చిత్రంలో కలిసి నటించడం జరిగింది. ఇప్పుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇప్పటివరకు తమ ఇంట్లోనే గడిపేసిన వీరిద్దరికీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నాయి..

