in

change of plans from lady superstar nayanthara!

సారి మొదటి ఇన్నింగ్స్ కంటే క్లిక్ అయ్యింది. మొదట గ్లామర్ డాల్ గా పేరు పొంది, అలాంటి పాత్రలకే పరిమితం అయిన నయన్ సెకండ్ ఇన్నింగ్స్ లో లేడి ఓరియెంటెడ్ మూవీస్ చేయటం మొదలు పెట్టింది. అనుకున్న దానికంటే ఎక్కువ విజయం సాధించింది. దీనితో కేవలం నయన్ ని దృష్టిలో పెట్టుకుని ఫీమేల్ సెంట్రిక్ స్టోరీస్ రాసిన వారు కూడా ఉన్నారు. పైగా ఎలాంటి పాత్ర ఇచ్చినా వందకి వంద శాతం న్యాయం చేకూర్చటంతో మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి..

గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన నయన్ లో అసలైన నటనని చూసారు ప్రేక్షకులు. ఒక వైపు కమర్షియల్ సినిమాలు మరో వైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలతో నయన్ జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. లేటెస్ట్ గా జవాన్ సినిమాతో బాలీవుడ్ లో షారుక్ తో కలిసి నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అవటంతో బాలీవుడ్  నుంచి అమ్మడికి పలు ఛాన్స్ లు వచ్చినా వాటికి నో చెప్తోంది. ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాలపైనే ఫోకస్ చేస్తోందని టాక్. ఈ క్రమంలోనే మూడు ఫీమేల్ సెంట్రిక్ కథలకి  ఓకే చెప్పినట్టు తెలుస్తోంది..!!

shocking: Kajal Aggarwal is not part of ‘Indian 2’

best telugu movies in recent times in all genres!